ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

51చూసినవారు
వీహెచ్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వీరహనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ విజయయాత్రలో హనుమాన్ భక్తులతో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేపీ, వీహెచ్పీ , భజరంగ్ దళ్ సభ్యులు, హిందూ వాహిని సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you