ఈద్ ముబారక్ ఎమ్మెల్యే సాబ్

56చూసినవారు
ఈద్ ముబారక్ ఎమ్మెల్యే సాబ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానందా మాట్లాడుతూ అల్లా దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్