కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వాన పత్రికలు, వినతి పత్రాలు అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధిపై గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించామన్నారు.