ప్రజలకు మంచి చేయాలనే ప్రతి అడుగు వేశాం: జగన్

58చూసినవారు
ప్రజలకు మంచి చేయాలనే ప్రతి అడుగు వేశాం: జగన్
తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి చేయాలనే ప్రతి అడుగు ముందుకు వేశామని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైసీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగిందని పేర్కొన్నారు. ‘ప్రతి గ్రామంలో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్‌లో కేలండర్‌ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్