పుచ్చకాయ తియ్యగా ఉందో? లేదో ? ఇలా కనిపెట్టండి

72చూసినవారు
పుచ్చకాయ తియ్యగా ఉందో?  లేదో ? ఇలా కనిపెట్టండి
వేసవి కాలం వచ్చేసిందంటే చాలు అందరూ పుచ్చకాయను తింటుంటారు. అయితే పుచ్చకాయ కొనేటప్పుడు అది తియ్యగా ఉంటుందా లేదా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అయితే పండును కట్ చేయకుండానే అది తియ్యగా ఉందా లేదా అని ఇలా తెలుసుకోవచ్చట. కాడ భాగం మాడిపోయి నల్లగా ఉంటే అది తియ్యగా ఉంటుందట. అలాగే పండుపై బయట వైపు పచ్చ రంగు గీతలు, చిన్న చిన్న మచ్చలు ఉంటే అది బాగా పండిందని అర్థం.

సంబంధిత పోస్ట్