ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి.. శ్రీనివాస్

50చూసినవారు
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరు బిజెపి పార్టీకి ఓటు వేసి ఎంపీగా బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే అన్నారు. ఆదివారం నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి రెడ్డి, రాజాసింగ్, సాయిబాబా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్