జేఈఈ ఫలితాలలో జాతీయ స్థాయిలో 135వ ర్యాంక్ సాధించిన అర్జున్

85చూసినవారు
జేఈఈ ఫలితాలలో జాతీయ స్థాయిలో 135వ ర్యాంక్ సాధించిన అర్జున్
జేఈఈ ఫలితాలలో జాతీయ స్థాయిలో ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం ఎక్కపల్లి తండా గ్రామ బంజారాల ముద్దు బిడ్డ సభవాట్ గోవింద్ సింగ్ దంపతుల కుమారుడు సభవాట్ అర్జున్ సింగ్ 135వ ర్యాంక్ సాధించాడు. జీఈఈ లో 135వ ర్యాంక్ సాధించినదుకు గ్రామపెద్దలు, బంధువులు, ఆయన్ను సోమవారం కలిసి అభినందించారు. జాతీయ స్థాయిలో తమ గ్రామానికి ఎంతో మంచి పేరును తెచ్చి నందుకు గ్రామస్తులు ఆ విద్యార్థిని పొగడ్తలతో ముంచెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్