ఓటమి తాత్కాలికమే: కేసీఆర్

550చూసినవారు
ఓటమి తాత్కాలికమే: కేసీఆర్
గెలుపోటములు తాత్కాలికమైనని ప్రజల కోసం పనిచేయడమే శాశ్వతం అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం వీణవంకలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో తిరిగి మధ్యంతర ఎన్నికలు వచ్చిన లేక సార్వత్రిక ఎన్నికలు వచ్చిన మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్