ఏపీలో దారుణం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య (వీడియో)
AP: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆమిదాలగొంది పాఠశాల విద్యార్థి చేతన్ కుమార్‌ను గురువారం దుండగులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతన్‌ను దుండగులు బైక్‌పై స్కూల్ నుంచి తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. పావగడ ఫారెస్ట్‌లో పోలీసులు చేతన్ మృతదేహం లభ్యమైంది. చేతన్‌ను హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాలి.