
మానకొండూర్: అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన
మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ ర్యాలీ నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి అక్కడి ఇందిరా చౌక్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అమిత్ షా తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.