పెద్దపల్లి: బైపాస్ నిర్మాణానికి రూ. 82 కోట్లు మంజూరు

64చూసినవారు
పెద్దపల్లి: బైపాస్ నిర్మాణానికి రూ. 82 కోట్లు మంజూరు
పెద్దపల్లిలో బైపాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఎమ్మెల్యే విజయ ప్రత్యేక కృషితో బైపాస్ రోడ్ నిర్మాణానికి మోక్షం లభించింది. జీఓ నెం. 912 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ పెద్దపల్లి మండలం అప్పన్నపేట నుండి పెద్దకల్వల మీదుగా బైపాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్