Top 10 viral news 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ ఆర్మీ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుపట్టారు. తనకు ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.