వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలి

70చూసినవారు
వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలి
పెద్దపల్లి మండలం అప్పన్నపేట, అందుగులపల్లి, రాఘవపూర్, దేవునిపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను, ఆయా గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you