అలంకార ప్రాయంగా విద్యుత్ దీపాలు(వీడియో)

74చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. కోరుట్ల బస్టాండ్ మల్లారం రోడ్లో కొన్ని రోజుల క్రితం ఫుట్పాత్ ను నిర్మించారు. ఈ సందర్భంగా ఫుట్పాత్ పై ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలను అమర్చారు. విద్యుత్ దీపాలు ప్రారంభంలో వెలిగినప్పటికీ ప్రస్తుతం పనిచేయకుండా అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్