2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వరుసగా 2 సార్లు అధికారం చేపట్టలేదు. తమిళ ప్రజలలాగా ఆంధ్రులు కూడా ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి ఒక పార్టీకి అధికారం కట్టబెడితే.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మరో పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అదే నిజమైతే 2029లో జరిగే ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టి జగన్‌ను మరోసారి సీఎం అయ్యే ఛాన్సుంది.