వేములవాడ: మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

62చూసినవారు
వేములవాడ: మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే బైపాస్ రోడ్ లోని బాలికల ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి ఎంఈఓ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా కిచెన్ షెడ్, వంటసామాగ్రి, కూరగాయలు, వండిన పదార్థాలను తనిఖీ చేశారు. తర్వాత పాఠశాల ప్రిన్సిపల్ శ్యామలకి తగు సలహాలు సూచనలు అందజేశారు. మండల విద్యాధికారితో పాటు పట్టణ సీఆర్పిలు ఆకుల శ్రీనివాస్, నగేష్ లు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్