హ్యాపీ "కోడి కత్తి డే" జగన్: టీడీపీ
AP: ఎక్స్ వేదికగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సెటైర్లు వేసింది. "హ్యాపీ కోడి కత్తి డే.. జగన్. 6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్" అంటూ టీడీపీ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.