ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు ఇ ఎన్ టి స్పెషలిస్ట్ బుగ్గవిటి నర్సింహారావు గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి సతీమణి ఖానపురం హావేలి మాజీ సర్పంచ్ బుగ్గవిటి సరళ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నరు. వారి వెంట సయ్యద్ పరీద్ ఖాద్రి,.గిరి,.శ్రీను.ఉన్నారు.