Nov 23, 2024, 03:11 IST/ఇల్లందు
ఇల్లందు
ఇల్లందు: ముమ్మరంగా తెలుగుదేశం సభ్యత్వం
Nov 23, 2024, 03:11 IST
తెలుగుదేశం పార్టీ బలోపేతంలో భాగంగా శుక్రవారం పార్టీ నాయకుడు ముద్రగడ వంశీ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో తెలుగుదేశం సభ్యత్వాలను ముమ్మరంగా ప్రారంభించారు. పలువురు కార్యకర్తలకు సభ్యత్వాలను అందించారు. వంశీ మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నవారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు.