ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

81చూసినవారు
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల పరిధిలో స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామంలో గురువారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులం లేదు, మతం లేదు తారతమ్యం లేకుండా తెలంగాణ సాంస్కృతిక, సాంప్రదాయ ప్రతీక సద్దుల బతుకమ్మ వేడుకలు తీరొక్కరంగు పూలతో అలంకరించి మహిళలు, చిన్నారులు బతుకమ్మ అంటూ.. ఆటపాటలతో అలరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్