సారపాకలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం విస్తృత ప్రచారం

56చూసినవారు
సారపాకలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం విస్తృత ప్రచారం
బూర్గంపాడు మండలం సారపాక సంతలో ఆదివారం సిపిఐ, సిపిఎం, టిడిపి, టీజేఎస్ బలపర్చిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ఎన్నికల గుర్తు హస్తం హస్తం గుర్తుకే ఓటేయాలని మిత్రపక్షాల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సంతకు వచ్చిన ఓటర్లను మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్ర హస్తం గుర్తుకే వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం, టిడిపి, టీజేఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్