సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
AP: విజయవాడలోని 'ఏ ప్లస్ కన్వెన్షన్'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జరుగుతున్నసెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఉన్న మంత్రులు, క్రైస్తవ మతపెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవసంఘాల నాయకులకు సీఎం నమస్కరించారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం హై టీ నిర్వహణకు రూ.30 వేలు కేటాయించగా.. చంద్రబాబు రూ.లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.