అల్లు అర్జున్ మాకు రూ.10 లక్షలే ఇచ్చారు: శ్రీతేజ్ తండ్రి భాస్కర్

76చూసినవారు
సినీ నటుడు అల్లు అర్జున్ ఇప్పటివరకు తమకు రూ.10 లక్షలే ఇచ్చారని.. మిగతా రూ.15 లక్షలు తర్వాత అరేంజ్ చేసి ఇస్తామన్నారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. హైదరాబాద్ కిమ్స్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి రూ.25 లక్షలు ఇచ్చారు. నేను రూ.50 వేలు మాత్రమే బిల్లు కట్టాను. మిగిలిన ఆసుపత్రి ఖర్చు అంతా అల్లు అర్జున్ టీమ్, ప్రభుత్వమే పెట్టుకుంటుంది. నాకు సహాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలకు ధన్యవాదాలు.' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్