Top 10 viral news 🔥
అదానీ స్కామ్.. వైఎస్ జగన్కు బిగ్ షాక్?
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. భారత్లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ రూ. 2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విదేశీ అధికారులతో ఏపీలోనే అదానీ భేటీ అయ్యారని.. 2019-24 మధ్య కాలంలోనే ఈ కుంభకోణం జరిగిందని ఆరోపణలలో ఉంది. ఇక ఈ ఒప్పందాలలో అప్పటి ప్రభుత్వానికి చెందిన అధికారి ప్రధాన పాత్ర పోషించినట్లుగా వార్తలు వస్తున్నాయి.