మహబూబ్ నగర్: జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

70చూసినవారు
మహబూబ్ నగర్: జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. పూలే అనుసరించిన బాట మనందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్