వణుకు పుట్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి

57చూసినవారు
వణుకు పుట్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి
మెదడుకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన 'జననీస్ ఎన్సెఫాలిటిస్' వ్యాధి 13 ఏళ్ల తరువాత మన దేశంలో మళ్ళీ వెలుగు చూసింది. పశ్చిమ ఢిల్లీ బిందాపూర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. నవంబర్ 3న ఎయిమ్స్ చేరిన అతడికి వైద్య పరీక్షలు చేయగా ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని, దీన్ని వెంటనే కట్టడి చేయలేకపోతే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్