సీఎం సభను విజయవంతం చేయండి: జడ్చర్ల ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం సభను విజయవంతం చేయండి: జడ్చర్ల ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ గ్రామంలో శనివారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. అన్ని గ్రామాల నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు

సంబంధిత పోస్ట్