ఫ్రూట్ జ్యూస్లు తాగితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం: నిపుణులు
ఫ్రూట్ జ్యూస్లు వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణులు చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 2 లేదా 3 సార్లు ఫ్రూట్ జ్యూస్లను తాగితే, ఈ ప్రమాదం రెట్టింపు అవుతుందని పేర్కొంది. ఇది స్ట్రోక్ వచ్చే అవకాశాలను 37% పెంచుతుందని.. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.