త్వరిత గతిన పనులు పూర్తి చేయండి
మిడ్జిల్, తలకొండపల్లి ప్రధాన రహదారిలో చెన్నంపల్లి స్టేజి సమీపంలో.. నిర్మిస్తున్న కల్వర్టు పనులు అర్ధాంతరంగ నిలిచిపోయినందు వల్ల వర్షాకాలంలో రోడ్డుకి అడ్డంగా.. నీరు నిల్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..కావున సంబంధిత కాంట్రాక్టర్, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి త్వరగా పూర్తి చెయ్యాలని ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.