దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు: సిపిఎం

65చూసినవారు
దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు: సిపిఎం
దోపిడికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అండగా నిలుస్తూ ప్రజా ఉద్యమాలు చేపడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింత ఆంజనేయులు అన్నారు. సోమవారం వంగూర్ మండలం పోల్కంపల్లిలో సిపిఎం గ్రామశాఖ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, దోపిడి ఉన్నంత వరకు కష్టజీవులు, కార్మికులు, రైతుల పక్షాన సిపిఎం, ఎర్రజెండా ముందు వరుసలో ఉండి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you