పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్
దీపావళి పండుగ సందర్భంగా పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) పథకం కింద కవర్ అయ్యే రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు వేసింది. అక్టోబర్ 31న దీపావళి ఉండడంతో ఇవాళే అకౌంట్లోకి డబ్బులు వేసింది. ఈపీఎఫ్ఓ ఆదేశాల మేరకు అన్ని జోనల్ రీజనల్ ఆఫీసులు పెన్షనర్ల ఖాతాల్లోకి డబ్బులు వేసింది.