నారాయణపేట: వాహనాల తనిఖీలు

85చూసినవారు
నారాయణపేట: వాహనాల తనిఖీలు
నారాయణపేట పట్టణంలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆర్సి, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను, నంబర్ ప్లేట్, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తనిఖీ చేశారు. పెండింగ్ చలాన్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై రేవతి మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న జరిమానాలు చెల్లించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్