Top 10 viral news 🔥
అమ్మ స్ఫూర్తికి సెల్యూట్
AP: కుటుంబం కోసం ఈ అమ్మ చేసిన ఆలోచన అందరికి ఆదర్శంగా నిలిచింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన చెన్నుబోయిన పద్మ అరటి పళ్లు వ్యాపారం చేస్తున్నారు. మొదట్లో అందరిలానే బుట్టలో పళ్లు పెట్టుకుని అమ్ముకునేది. పక్క ఊళ్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండటంతో ఒక సైకిల్ కొనుక్కుని రెండు అరటి గెలలు కట్టుకుని అమ్మకాలు జరుపుతుంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలున్నారు. భర్తకు తోడుగా తన వంతు సాయం కుటుంబానికి అందిస్తుంది.