బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి

71చూసినవారు
పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని టీబీజీకేఎస్ నాయకుడు సిద్ధంశెట్టి సాజన్ కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని 20, 21, 22 వార్డులో ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you