వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలి

76చూసినవారు
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం తాండూర్ మండల కేంద్రంలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కల్పించారు.. హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్