Oct 13, 2024, 03:10 IST/ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్గా బాబు.ఎOct 13, 2024, 03:10 ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్గా బాబు.ఎ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి ఎంకే మీనాను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.