మెదక్ జిల్లా చిలిపి చెడు మండల్ ఫైజాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, మాజీ సర్పంచి మనోహర నరసింహారెడ్డి, వార్డ్ మెంబర్లు యువకులు పాల్గొన్నారు.