Oct 31, 2024, 15:10 IST/
నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
Oct 31, 2024, 15:10 IST
నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* చమురు కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి
* ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75శాతానికి పెంపు ఉంటుంది.
* ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు కానుంది.
* రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు
* ఐసీసీఐ క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు
* ఇండియన్ బ్యాంక్ ఎఫ్ఎ స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు