అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

66చూసినవారు
అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కుంటుపడిన ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిలో పెడతామని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్