
దేవరకొండ: నీటి సరఫరా నిలిపివేత
దేవరకొండ పట్టణ శివారులోని బాపూజీ నగర్ సంపు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైన కారణంగా ఈ నెల 28 శుక్రవారం నీటి సరఫరా జరగదని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ గురువారం పట్టణ ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.