ప్రకాష్ నగర్ లో హోలీ సంబరాలు

60చూసినవారు
ప్రకాష్ నగర్ లో హోలీ సంబరాలు
మిర్యాలగూడ పట్టణంలో ప్రకాష్ నగర్ 8వ వార్డులో హోలీ సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయాలకు అధికంగా ఒకరిని ఒకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్, భాస్కర్ నాయక్, ప్రకాష్ నగర్ యూత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you