
మిర్యాలగూడ: రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు గుర్తుతెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని జామాయిల్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీషర్ట్ నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు ఎస్సై లోకేష్ కుమార్ 8712670189 తెలియజేయాలని కోరారు.