నల్లగొండలోని సాయి నగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 11వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. శనివారం జరుగు వేడుకల్లో మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు హారతి, అలంకరణ అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బుర్రిభూపతిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహణ అధ్యక్షులు సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి కోటిరెడ్డి పాల్గొన్నారు..