నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి

15874చూసినవారు
నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి
నల్లగొండ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన నామినేషన్ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు షకీలా, అనిల్ కుమార్, కటికం సత్తయ్య గౌడ్, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.