నల్గొండ పట్టణంలో బుధవారం 18వ వార్డు నందు పిఎసిఎస్ చైర్మన్ నవరత్న రాజు ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం కోరుతూ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరత్నం మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం ఖాయమని ప్రతి గడపకు ప్రతి ఓటర్కు ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.