
పలు సోషల్ మీడియా అకౌంట్స్‌పై ప్రభుత్వం చర్యలు
మహాకుంభమేళా గురించి ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తున్న 53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై యూపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇప్పటికే 15 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు లీగల్ నోటీసులు అందించింది. మత ఘర్షణలు చెలరేగేలా పాత వీడియోలు, తప్పుడు వార్తలు వంటివి కొన్ని మీడియా సంస్థలు సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు యూపీ పోలిసులు గురించి.. వాటిని కట్టడి చేస్తున్నారు.