కోర్టుల భవనం ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి

15163చూసినవారు
కోర్టుల భవనం ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి
నల్లగొండ జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఐదు కోర్టుల భవన సముదాయ నూతన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగిరి వెంకటరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.