రాష్ట్రాలు అభివృద్ధి చెందడంలో ఉపాధ్యా యుల పాత్రనే కీల‌కం

62చూసినవారు
నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడంలో, రాష్ట్రాలు అభివృద్ధి చెందడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్రనే కీలకమ‌ని ఆయ‌న తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you