అయోధ్య కాలినడక భక్తునికి ఘనంగా సన్మానం

53చూసినవారు
కుబీర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ అనే యువకుడు డిసెంబర్ 27న కాలినడకన కుబీర్ నుంచి అయోధ్య చేరుకొని బాలరాముని భవ్య దర్శనం చేసుకొని శనివారం కుబీర్ కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా హిందువహిని నాయకులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాదవ్ మాధవ్ కాలినడకన 1500 కిలోమీటర్లు నడిచి అయోధ్యలో శ్రీరామున్ని దర్శించుకోవడం పట్ల అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్