రేపు ఇంటర్నెట్ బంద్!
రేపు ఇంటర్నెట్ బంద్ కానుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యానిమేటెడ్ కామెడీ సిరీస్ అయిన 'సిమ్సన్స్'లో ఇంటర్నెట్ బంద్కు సంబంధించి ఓ వీడియో కలకలం రేపింది. 'నో ఇంటర్నెట్ ఆన్ జనవరి 16, 2025' అని అందులో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. దీంతో సిమ్సన్స్ ప్రిడిక్షన్ నిజమవుతుందేమోనని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.